: భద్రతే ప్రాధాన్యం: కొత్త రైల్వే మంత్రి సదానంద


రైల్వే శాఖా మంత్రిగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సదానందగౌడ ఈ రోజు ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సవాళ్లు ఉన్నాయని, అయినా ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు.

  • Loading...

More Telugu News