జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ మరణించారు.