ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్ భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ జైట్లీ తొలిసారిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తో సమావేశమయ్యారు.