: కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్యనాయుడు


బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు మోడీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.

  • Loading...

More Telugu News