: వేదిక వద్దకు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ 26-05-2014 Mon 18:10 | రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం రాష్ట్రపతి అతిథులకు నమస్కరించారు.