: మరో నెల రోజుల్లో మంత్రి వర్గాన్ని విస్తరించనున్న మోడీ
కాసేపట్లో తన మంత్రివర్గ సహచరులతో కలసి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ప్రస్తుతం ఒక్కో మంత్రి పదవిని కేటాయించారు. దీంతో, మరో నెల రోజుల్లో మంత్రివర్గాన్ని మోడీ విస్తరించనున్నట్టు సమాచారం.