: మన్మోహన్ తో భేటీ కానున్న విదేశీ నేతలు


భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల భేటీ అవనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కాసేపటి ముందు ఈ సమావేశం జరగనుంది. ప్రధాని హోదాలో మన్మోహన్ కు ఇదే చివరి సమావేశం. మన్మోహన్ కు ఘనంగా వీడ్కోలు పలకడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. మరికొంత మంది సార్క్ దేశాధినేతలు కూడా మన్మోహన్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News