: జూన్ 8న చంద్రబాబు ప్రమాణ స్వీకారం


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికి ముందు జూన్ మొదటి వారంలో తిరుపతిలో టీడీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు.

  • Loading...

More Telugu News