కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 3 నెలల్లోగా ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ అన్నారు. అంత వరకు ఉద్యోగులందరూ తమతమ కార్యాలయాల్లోనే పనిచేయాలని తెలిపారు.