: ఢిల్లీ బయల్దేరిన కిషన్ రెడ్డి


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ బయల్దేరారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి ఆయన హస్తిన వెళ్లారు.

  • Loading...

More Telugu News