: పాక్, శ్రీలంక స్నేహ పూర్వక నిర్ణయాలు


మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే స్నేహ పూర్వక నిర్ణయాలు తీసుకున్నారు. పాక్ జైళ్లలో మగ్గుతున్న 152 మంది భారత జాలర్లను విడుదల చేయాలని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. అలాగే, శ్రీలంకలో బందీలుగా ఉన్న భారత జాలర్లందరినీ విడుదల చేయాలని రాజపక్సే ఆదేశించారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నవాజ్ షరీఫ్, రాజపక్సే రానున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News