: మోడీతో చంద్రబాబు భేటీ


ప్రధానిగా రేపు ప్రమాణం చేయనున్న నరేంద్రమోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలోని గుజరాత్ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో ఇచ్చే శాఖలపై చర్చలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News