: విజయవాడలో మినీ మహానాడు మొదలైంది


విజయవాడ నగరంలోని టీడీపీ కార్యాలయంలో మినీ మహానాడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News