: ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు... నిలిచిన రైలు 24-05-2014 Sat 15:08 | విశాఖ నుంచి బయల్దేరిన ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఈ రైలును దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఆపేశారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది.