: ఇద్దరు స్మగ్లర్ల పరారీ... గాలింపు ముమ్మరం
అటవీశాఖ అదుపులో ఉన్న ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారు. కడప జిల్లా రాజంపేట అటవీశాఖ కార్యాలయంలో వీరిని బంధించి ఉంచారు. సెల్ కు ఉన్న ఊచలు తొలగించి వీరు పరారయ్యారు. స్మగ్లర్ల కోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు.