: మోడీని కలిసిన రాజ్ నాథ్, జైట్లీ, గడ్కరీ


ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్ లోని ప్రధాని నివాసంలో భావి ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. మోడీని కలిసిన వారిలో రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలు ఉన్నారు.

  • Loading...

More Telugu News