: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకుడు పవన్ కల్యాణ్: అశ్వనీదత్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ భవిష్యత్తు చాలా బాగుంటుందని... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకుడు ఆయనే అని చెప్పారు. అలాగే, దేశంలోనే మోడీ అత్యున్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ రోజు ఉదయం ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News