కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. కాగా, దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.