: రూ.800 తగ్గిన బంగారం ధర


బంగారం దిగుమతులపై ఆర్ బీఐ ఆంక్షలు సడలించడంతో బంగారం ధర దిగి వస్తోంది. ఈ క్రమంలో పది గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గింది. దాంతో పది గ్రాముల ధర రూ.28,550 పలుకుతోంది.

  • Loading...

More Telugu News