: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ ప్రమాణ స్వీకారం


గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కమలాబేణీ వాల్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనంది చరిత్ర సృష్టించారు. అటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, మోడీ, నితిన్ గడ్కరీ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News