: భూతగాదాల్లో పోలీసులు కల్పించుకుంటే కఠిన చర్యలు: డీజీపీ ప్రసాదరావు


భూతగాదాల్లో పోలీసులు కల్పించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ప్రసాదరావు చెప్పారు. నక్సలిజం పెరిగినా, తగ్గినా ఎదుర్కొనే సత్తా పోలీసులకు ఉందని ఆయన అన్నారు. ఐపీఎస్ అధికారులు, సిబ్బంది రెండు విభాగాల్లో పోలీస్ శాఖ విభజన జరుగుతోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆరు బెటాలియన్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికి నివేదించినట్లు డీజీపీ తెలిపారు.

  • Loading...

More Telugu News