: కేసీఆర్ కు అభినందనలు తెలిపిన సినీ నటి జమున


ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సినీ నటి జమున శుభాకాంక్షలు తెలిపారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు అభినందించారు.

  • Loading...

More Telugu News