: ఐ హేట్ మోడీ: రామ్ గోపాల్ వర్మ


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రమైన విమర్శలకు పెట్టింది పేరు. దేశాన్ని పాలించే నేత విషయంలో వర్మ తన అభిప్రాయాలను ట్విట్టర్లో పేర్కొన్నారు. వాటిని చూసిన వారు ఒకింత ఆశ్చర్యం, ఒకింత నవ్వు, ఒకింత ఆలోచనలో మునిగిపోకుండా ఉండలేరు. 'మన్మోహన్ సింగ్ స్థానంలో మోడీ 2004లోనే దేశ ప్రధాని అయ్యుంటే పౌరుడిగా నా జీవితం మెరుగ్గా ఉండేది. పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయేలా చేసినందుకు మోడీని అసహ్యించుకుంటున్నా' అంటూ వర్మ మోడీ గొప్పతనాన్ని విశ్లేషించారు.

  • Loading...

More Telugu News