: రాజీవ్ గాంధీకి నరేంద్రమోడీ నివాళి


దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న నరేంద్రమోడీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. 'రాజీవ్ 23వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళి' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News