: ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం


ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఆయనతో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News