: కేసీఆర్ కు లేఖ రాసిన జానారెడ్డి


తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి జానారెడ్డి లేఖ రాశారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైనందుకు లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తారనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.

  • Loading...

More Telugu News