: బీహార్ కొత్త సీఎంగా జితన్ రామ్ మంజి ప్రమాణ స్వీకారం


బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంజి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు 17మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం నితీశ్ కుమార్ కు విశ్వాసపాత్రుడుగా ఉన్న జితన్ ను ముఖ్యమంత్రిగా నియమించారు. 1983 నుంచి 85 వరకు జితన్ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News