: అకాల వర్షం... అన్నదాతలకు తీరని నష్టం


సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు నిల్వ ఉంచిన ధాన్యం, పసుపు వర్షానికి తడిసిపోయాయి. తాము ఎంతో కష్టపడి పండించిన పంట, మార్కెట్ యార్డు అధికారుల నిర్లక్ష్యంతో ఇలా వర్షార్పణం అయ్యిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News