: శివసేన ఎప్పుడూ బీజేపీ వెంటే ఉంటుంది: ఉద్ధవ్ ఠాక్రే
పార్లమెంటు సెంట్రల్ హాలులో ఎన్డీయే సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో శివసేన పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ... మోడీ ఒక కలను నిజం చేశారని అన్నారు. మహారాష్ట్ర, శివసేన ఎప్పుడూ బీజేపీ వెంటే ఉంటాయని ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.