: స్వర్ణాంధ్ర కోసం ఎన్డీఏతో కలసి పని చేస్తాం: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏతో కలసి పని చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నానని చెప్పారు. ఢిల్లీలో వెంకయ్యనాయుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు ఆ వెంటనే అద్వానీతో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News