: ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.