తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళల ఆదాయ పన్ను కేసు విచారణను కోర్టు జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. జయలలిత కోర్టు ముందు ఎప్పుడు హాజరవ్వాలనే విషయాన్ని ఆ రోజున నిర్ణయిస్తారు.