: సాయంత్రం గవర్నరును కలవనున్న చంద్రబాబు


ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ తో ఆయన చర్చించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News