: పిల్లల కోసం కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ భర్త
నటి కరిష్మా కపూర్ తో విడిపోయిన ఆమె భర్త, పిల్లల కోసం కోర్టు మెట్లెక్కారు. వీరికి ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల కూతురు సమైరా, నాలుగేళ్ల కొడుకు కిరణ్ రాజ్ కపూర్ ఉన్నారు. వీరిని చూడ్డానికి కరిష్మా తనను అనుమతించకపోవడంతోనే వారి కస్టడీ కోరుతూ ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో సంజయ్ కపూర్ తన లాయర్ ద్వారా పిటిషన్ వేశారు.