: రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు ముందు... రేపు ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తొలిసారి భేటీ కానున్నాయి. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎన్డీయే భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.