: నమో కిక్కుతో స్టాక్ మార్కెట్ లోకి నిధుల ప్రవాహం


నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానిగా ప్రకటించిన నాటి నుంచి భారత స్టాక్ మార్కెట్ లోకి నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి స్టాక్ మార్కెట్ లోకి లక్ష కోట్లకు పైగా నిధులను విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్ఐఐ) పెట్టుబడిగా పెట్టారు. ఇప్పటివరకు మార్కెట్ లోకి రూ.1,02,171 కోట్ల నిధులను ఎఫ్ఐఐలు పెట్టుబడి పెట్టారని సెబీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News