: క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ


ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు 2 సిక్సర్లతో గేల్ ఫిఫ్టీ సాధించాడు. ప్రస్తుతం బెంగళూరు 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి 106 పరుగులు చేసింది. ఓ దశలో యువ మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రా (3  వికెట్లు) ధాటికి బెంగళూరు జట్టు విలవిల్లాడింది. ప్రస్తుతం గేల్ 61, కార్తీక్ 7 పరుగులతోనూ ఆడుతున్నారు. 

  • Loading...

More Telugu News