: కల్వకుర్తి ఈవీఎం పనిచేయడం లేదు


మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఓ ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల ఫలితాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవీఎం పనిచేయడం లేదని జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ తెలిపారు. ఈవీఎంను ఈసీఐఎల్ ఇంజినీర్లు పరీక్షించారు... అయితే, వారి కోడ్ కు ఈవీఎం స్పందించలేదు. దీనికి సంబంధించి ఈసీకీ నివేదిక పంపారు.

  • Loading...

More Telugu News