: మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న పవన్
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. దీనికి సంబంధించి మోడీ కార్యాలయం పవన్ కు ప్రత్యేక ఆహ్వానం పంపనుంది. పవన్ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోడీ, పవన్ ఇద్దరూ ఫోన్ లో సంభాషించుకున్నారు.