: ప్రధాని పదవికి మన్మోహన్ రాజీనామా... రాష్ట్రపతికి సమర్పణ


ప్రధానమంత్రి పదవికి మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తన రాజీనామా లేఖ సమర్పించారు. అంతకుముందు కేంద్ర మంత్రి కమల్ నాథ్ తో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మన్మోహన్ 15వ లోక్ సభ రద్దు తీర్మాన పత్రాన్ని కూడా ఇచ్చారు. 2004 మే 2 నుంచి మన్మోహన్ ప్రధానిగా వ్యవహరించారు. నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత ఎక్కువకాలం ప్రధానిగా చేసింది ఆయనే.

  • Loading...

More Telugu News