: పవన్ కు మోడీ కృతజ్ఞతలు


సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో గుజరాత్ సీఎం నరేంద్రమోడీ నటుడు పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'సీమాంధ్ర అంతటా ప్రచారంలో సహకరించినందుకు కృతజ్ఞతలు పవన్ కల్యాణ్ గారూ' అంటూ మోడీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News