: నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం


తెలంగాణలో క్లియర్ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు. ఈ భేటీలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అంతేకాకుండా కేసీఆర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.

  • Loading...

More Telugu News