: 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన గల్లా జయదేవ్ 16-05-2014 Fri 20:00 | గుంటూరు లోక్ సభ స్థానంలో టీడీపీ నేత గల్లా జయదేవ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీ నేత వల్లభనేని బాలశౌరిపై 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.