: ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ


కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సీమాంధ్ర ప్రజలు విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఒక్క కాంగ్రెస్ నేతను కూడా గెలిపించలేదు. చాలా చోట్ల కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం. కాంగ్రెస్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ, విభజన పాపాన్ని చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల మీదకు నెట్టేసేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ నేతలను తిరస్కరించారు.

  • Loading...

More Telugu News