: తెలంగాణలో 9, సీమాంధ్రలో 11 మంది మంత్రులు ఔట్


అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులుగా పదవులు అనుభవించిన పలువురు కాంగ్రెస్ నేతలు ఘోరపరాభవం చవిచూశారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా లేకుండాపోయింది. కొందరు మంత్రులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం. దీంతో తెలంగాణలో 9 మంది కాంగ్రెస్ మంత్రులు ఓటమి పాలవ్వగా, సీమాంధ్రలో 11 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News