: సత్తెనపల్లిలో కోడెల, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాస్ గెలుపు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం ఖాతాలో చేరాయి. సత్తెనపల్లిలో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కోడెల శివప్రసాద్ 2వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు రాయదుర్గంలో కాల్వ శ్రీనివాస్ విజయం సాధించారు.