: టీడీపీ ఖాతాలో అనంతపురం, హిందూపురం లోక్ సభ స్థానాలు


అనంతపురం, హిందూపురం లోక్ సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అనంత నుంచి జేసీ దివాకర్ రెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు.

  • Loading...

More Telugu News