: ఓటమిపాలైన వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ 16-05-2014 Fri 16:41 | విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో 90 వేల ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలయ్యారు.