కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. 75వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి ఆయన విజయం సాధించారు.