: పీలేరులో కిరణ్ కు ఎదురుదెబ్బ


సొంత జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తీవ్ర నిరాశే మిగిలింది. చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి జై సమైక్యాంద్ర పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పీలేరు నుంచి గెలుపొందారు.

  • Loading...

More Telugu News